నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో నీటిని పెద్దమొత్తంలో విడుదల! ఎగువ నుంచి భారీ వరద!

Header Banner

నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో నీటిని పెద్దమొత్తంలో విడుదల! ఎగువ నుంచి భారీ వరద!

  Thu Aug 08, 2024 14:07        India

పులిచింతల ప్రాజెక్టులో 11 గేట్లను ఎత్తి 2 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుదుత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కుల నీరును మళ్లించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలకు, ప్రస్తుత నిల్వ 31.89 టీఎంసీలకు ఉంది.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 గేట్లు 5 అడుగులు, 14 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల జరుగుతోంది. సాగర్ ఇన్, ఔట్ ఫ్లో 2.73 లక్షల క్యూసెక్కుల మేర ఉంది. జలాశయానికి పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 585.40 అడుగులు. మొత్తం నీటినిల్వ 312.50 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 298.58 టీఎంసీలు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #nagarjunasagar #pulichinthala #waterflods #waterstorage #flods #rains #amaravathi #andhrapradesh #latestnews #flashnews #todaynews #liveupdates