శ్రీశైలం జలాశయానికి ముమ్మరంగా నీటి విడుదల! విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది!

Header Banner

శ్రీశైలం జలాశయానికి ముమ్మరంగా నీటి విడుదల! విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది!

  Thu Aug 08, 2024 16:28        India

శ్రీశైలం జలాశయంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, స్పిల్ వే ద్వారా 3.08 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి 3.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం అందుతోంది. శ్రీశైలం జలాశయానికి గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత మట్టం 882.60 అడుగులు. పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 202.50 టీఎంసీలు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది, 65,359 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #ANDHRAPRAVASI #srisailam #waterfalls #flods #todaynews #flashnews #latestupdate #livenews