పరారీలో జానీ మాస్టర్! ఆచూకీ కోసం నార్సింగి పోలీసుల గాలింపు!

Header Banner

పరారీలో జానీ మాస్టర్! ఆచూకీ కోసం నార్సింగి పోలీసుల గాలింపు!

  Wed Sep 18, 2024 11:49        India

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది. చెన్నె, ముంబై, హైదరాబాద్ ఇతర నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్న సమయంలో, అదేవిధంగా నార్సింగిలోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ ను నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బాధితురాలి పూర్తి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డు చేశారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ఆయన ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసులను సంప్రదించి ఆయన ఆచూకీపై ఆరా తీసున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ ఆచూకీ లభ్యమైతే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #JaniMaster #AndhraPradesh #Telangana