కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు!

Header Banner

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు!

  Thu Jun 13, 2024 22:23        Kuwait

కువైట్ సిటీ: ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ పౌరుల మృతదేహాలను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి విమానాలను సిద్ధం చేయాలని రాజు ఆదేశించారు, మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేయబడుతుంది అని ఇటీవలి ప్రకటనలో, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రకటించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ అధికారులు 48 మృతదేహాలను గుర్తించారని, వాటిలో 45 భారత జాతీయత మరియు 3 ఫిలిపినో జాతీయతకు చెందినవని నివేదించారు. చివరి మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. భారతీయులలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు ముగ్గురు, తమిళనాడు నుండి 7 మంది, కేరళ నుండి 23 మంది, ఉత్తర ప్రదేశ్ నుండి ముగ్గురు, బీహార్ నుండి ఒకరు, పంజాబ్ నుండి ఒకరు ఉన్నట్లు గుర్తించారు.

  

రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలను పరిష్కరించడానికి త్వరలో కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని షేక్ ఫహద్ అల్-యూసెఫ్ వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఈ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని ఒకే అపార్ట్‌మెంట్ లో 20 నుండి 30 మంది ఉండే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇళ్లను తనిఖీ చేయనుంది. ఈ తనిఖీ లో ఉల్లంఘన రుజువైతే కఠిన శిక్షలు వీడించడం జరుగుతుంది అని ముందే హెచ్చరికలు జారీ చేశారు. కావున, ఖర్చు తగ్గుతుంది అనే ఆలోచనలో మీ ప్రాణాలకు హాని కలిగే పరిస్థితి తెచ్చుకోకండి.

 

ఇవి కూడా చదవండి 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం! 

 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

 

పిన్నెల్లి బాధితుడికి కత్తార్ ఎన్నారై టిడిపి సభ్యుడు ఆర్థిక సహాయం! అర్ధరాత్రి సమయంలో కూడా లోకేష్ ప్రతిస్పందన! సంతోష వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు 

 

యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా! 

 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

 

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం! 

 

ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ! 

 

రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! మొదటి సంతకం దానిపైనే! 

 

మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు! 

                                                              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants