కువైట్: కారిడార్ లో చెప్పుల ర్యాక్ ఉంచితే 500 KD జరిమానా! వివరణ ఇచ్చిన మునిసిపాలిటీ!

Header Banner

కువైట్: కారిడార్ లో చెప్పుల ర్యాక్ ఉంచితే 500 KD జరిమానా! వివరణ ఇచ్చిన మునిసిపాలిటీ!

  Thu Jul 11, 2024 21:02        Kuwait

కువైట్: ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఒక అంశం పై కువైట్ మునిసిపాలిటీ ఒక వివరణ ఇచ్చింది. ఇంతకుముందు, కారిడార్‌లో లేదా అపార్ట్‌మెంట్ భవనాల మెట్ల మార్గాల్లో పిల్లల బొమ్మలు, షూ క్యాబినెట్‌లు మొదలైన వాటితో సహా ఏవైనా వస్తువులను ఉంచినందుకు భవన యజమానికి 500 KD జరిమానా విధించినట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి. అయితే, మున్సిపాలిటీ అటువంటి హెచ్చరిక జారీ చేయడాన్ని ఖండించింది. కాకపోతే ఆస్తి మరియు ప్రజా సౌకర్యాలకు సంబంధించిన భద్రతా నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని హెచ్చరించింది.

 

ఇవి కూడా చదవండి 

శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియో! టీటీడీ సీరియస్! 

 

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

 

'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు! 

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! జనసేనకు మరో కీలక పదవి! 

 

యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి! 

 

ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం! 

 

ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు! 

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ! 

 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Kuwait #KuwaitNews #KuwaitUpdates #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants