పిన్నెల్లిపై అన‌ర్హ‌త వేటు? తీవ్రంగా స్పందించిన ఈసీ! సీఈసీ ప్రశ్నల వర్షం! వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయండి!

Header Banner

పిన్నెల్లిపై అన‌ర్హ‌త వేటు? తీవ్రంగా స్పందించిన ఈసీ! సీఈసీ ప్రశ్నల వర్షం! వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయండి!

  Wed May 22, 2024 12:34        Politics

మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. సీఈవోకు నోటీసులు పంపిన సీఈసీ. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెలి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని ప్రశ్నించిన సీఈసీ. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది.

 

ఇంకా చదవండి: పిన్నెల్లి లాంటి వ్యక్తి సభ్య సమాజంలో ఉండటానికి వీల్లేదు! రౌడీ రాజకీయానికి తెరపడాలి! ఈసీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి!

 

కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని నిలదీసిన సీఈసీ. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ప్రశ్నించిన సీఈసీ. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ కోరింది.

 

 

ఇంకా చదవండి: ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #EC #AndhraPradesh #Marchala #APpolitics #Case #YCPleader #Pinnelli