హైదరాబాద్: ఛార్మినార్ దగ్గర మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్! పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని!

Header Banner

హైదరాబాద్: ఛార్మినార్ దగ్గర మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్! పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని!

  Thu May 30, 2024 13:00        Politics

హైదరాబాద్ : ఛార్మినార్ దగ్గర మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ - ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం - కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది – పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది – లోగో నుంచి కాకతీయ కళాతోరణం, ఛార్మినార్ ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – రాజకీయ కక్షతోనే రాజముద్రను మార్చుతున్నారు

 

ఇంకా చదవండి: ABV కి హైకోర్టులో భారీ ఊరట! ఉత్తర్వులు అమలు చేయాల్సిందే! ఈ రెండు రోజుల్లో కుంటి సాకు కోసం ప్రభుత్వం?

 

 – ఉద్దేశపూర్వకంగా కావాలనే రాజముద్రను మార్చుతోంది – కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్టుగా కుట్ర చేస్తున్నారు – తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారు – లోగోలో చార్మినార్ ను తొలగించడమంటే హైదరాబాద్ ను అవమానించడమే – కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారు – కేసీఆర్ మార్క్ కనిపించకూడదని మూర్ణపు నిర్ణయాలు తీసుకుంటున్నారు - ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు – ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతాం : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Charminar #KTR #Telangana #SocialMedia #PostCriticize #Congress #GovernmentHistorical #GovernmentLogo