కోడెల గారిని ఉత్తుత్తి ఫర్నీచర్ కే అంత ఇబ్బంది పెట్టారు! ఈయన గారు ఏకంగా సచివాలయం setup ఇంట్లో వేశాడు! దీనికి అప్పట్లో 19 కోట్లు తగలేశాడు! ఆ డబ్బులు అన్ని ఎక్కడివో తేలాలి!

Header Banner

కోడెల గారిని ఉత్తుత్తి ఫర్నీచర్ కే అంత ఇబ్బంది పెట్టారు! ఈయన గారు ఏకంగా సచివాలయం setup ఇంట్లో వేశాడు! దీనికి అప్పట్లో 19 కోట్లు తగలేశాడు! ఆ డబ్బులు అన్ని ఎక్కడివో తేలాలి!

  Sat Jun 15, 2024 19:37        Politics

జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద వివాదాస్పదంగా డబుల్ లేన్ రహదారి. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన వైనం. ఎవరినీ అనుమతించకుండా ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది. కేవలం క్యాంప్ ఆఫీసు పరిధిలోని 1.5కి.మీ రోడ్డుకు రూ.5 కోట్ల వ్యయం. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మాణం. అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ఇంకా జగన్ రాజకీయ భేటీలు. సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీసు కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు.

 

ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

 

ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టిన ఫర్నిచర్ వినియోగిస్తున్న జగన్. అప్పటి క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చడంపై అధికార వర్గాల్లో చర్చ. క్యాంపు ఆఫీస్ కోసం జగన్ ఖర్చు చేశారనే దానిపై అధికారుల ఆరా. ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప పెన్సింగ్  కోసమే రూ.కోట్లు ఖర్చు.  సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు రూ3.63 కోట్లు ఖర్చు. గతంలో నిబంధనల పేరుతో అడ్డగోలుగా ప్రజావేదిక కూల్చేసిన జగన్. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పర్నిచర్ వినియోగంపై విమర్శలు. నిబంధనలు అతిక్రమించారని తేలితే నోటీసులిచ్చే యోచనలో ప్రభుత్వం.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!

 

అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!

 

కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!

 

రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం!

 

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!

 

TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #JaganCampOffice #PrivateRoadControversy #PrakasamBarrageFunding #GovernmentExpenditure #PoliticalControversy #AndhraPradeshPolitics #PublicInfrastructureDebate