ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!

Header Banner

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!

  Wed Jul 10, 2024 12:50        Politics

రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ వారు రోజురోజుకు తారాస్థాయి చేరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన నేతలు సవాళ్లుపై సవాళ్లు విసుకుంటున్న వేళ ట్విట్టర్లో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలోని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటిమిపై ఆయన స్పందించారు. నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ కేటీఆర్ ఆయనను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అయితే, ఆయన కామెంట్స్ పై ట్విట్టర్ (ఎక్స్)లో మంత్రి సత్యకుమార్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇవ్వగా ఆయనను కేటీఆర్ బ్లాక్ చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ సందర్భంగా సత్యకుమార్ ట్విట్టర్లో రెస్పాండ్ అవుతూ.. 'ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా లాగే, ధర్మవరంలో 'గుడ్ మార్నింగ్' పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను కూడా ఆక్రమించేశాడు. చివరికి చెరువులు, కొండలను కూడా కబళించేశాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమీషన్లే. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగేళ్ల క్రితం ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని.. మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా మాస్ ర్యాగింగ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

 

విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చ‌ర్య‌ల‌కు ఆదేశం!

   

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

                   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #Telangana #CBN #Delhi #KCR #KTR #HarishRao #DelhiLiquorScam #Kavitha #BRS #Congress #RevanthReddy #CMRevanthReddy #KTR