పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

Header Banner

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

  Wed Jul 10, 2024 15:39        Politics

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లిని కస్టడీకి తీసుకున్న పోలీసులు లాయర్ సమక్షంలో సోమవారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని ఘటనకు సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి పిన్నెల్లి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సమాచారం. అసలు విషయంలోకి వెళితే..సీఐ పై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు విచారించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు పిన్నెల్లి మాట్లాడుతూ..పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? 'ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.' మొదటి రోజు 50 ప్రశ్నలు అడగ్గా వాటిలో 30 ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం చెప్పారు.

 

ఇవి కూడా చదవండి 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #PinnelliArrest #PinnelliBrothers #AP #APGovernment #CBN #CBNAgain