ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక మలుపు! కేజ్రీవాల్ కు బిగ్ షాక్!

Header Banner

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక మలుపు! కేజ్రీవాల్ కు బిగ్ షాక్!

  Wed Jul 10, 2024 20:57        Politics

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రివాల్కు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రివాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన కేజీవాల్ను న్యాయస్థానంలో హాజరు పర్చాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రివాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్తో కలిసి మద్యం పాలసీలో అక్రమాలకు కేజ్రివాల్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేత విజయనాయర్కు రూ.100 కోట్లు క్విక్ బ్యాక్ రూపంలో చేరాయని.. ఇందులో నుండి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ రూ.45 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించింది. వినోద్ చౌహన్ అనే వ్యక్తి నుండి హవాలా మార్గంలో రూ.45 కోట్లు నేరుగా అప్కు లబ్ధి చేకూరిందని ఈడీ పేర్కొంది. కాగా, ఈడీ దాఖలు చేసిన తాజా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కేజీవాల్ను ఏ-37గా పేర్కొన్న ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను కేబ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ మరోసారి తెరపైకి తెచ్చింది.

 

ఇవి కూడా చదవండి 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! అప్పులు ఎంతంటే! 

 

ఉచిత ఇసుక విదానంపై వైసీపీ విషప్రచారం! స్వాతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు! 

 

బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే! 

 

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

 

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు! 

 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #Delhi #Kejriwal #AravindKejriwal #AAP #India #CentralGovernment