శిశువు అదృశ్యం! సిబ్బంది ప్రమేయం ఉందా? విచారణకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు!

Header Banner

శిశువు అదృశ్యం! సిబ్బంది ప్రమేయం ఉందా? విచారణకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు!

  Sun Jul 14, 2024 14:02        Politics

కృష్ణా : ప్రభుత్వాస్పత్రిలో శిశువు అదృశ్యంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. శిశువును అపహరించిన ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఉపేక్షించేది లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బందిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 




ఇవి కూడా చదవండి 


ట్రంప్ పై కాల్పులకు ఉపయోగించిన వెపన్ ఇదే! వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
 

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్‌ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం! 

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ! 

    

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

              

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #vijayawada #hottopic #liveupdates #babymissing #newbornbaby #hospital #krishna #andhrapradesh #amaravathi #bezawada #security