నారా భువనేశ్వరి తీసుకున్న కీలక నిర్ణయం! రెండు గ్రామాలను...

Header Banner

నారా భువనేశ్వరి తీసుకున్న కీలక నిర్ణయం! రెండు గ్రామాలను...

  Sat Jul 20, 2024 16:07        Politics

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలో కుప్పంలోని నాలుగు మండలాల్లోని మహిళలతో సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజారిటీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన భూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎంపీలతో జగన్ రెడ్డి కీలక సమావేశం! ఈ సారి ఏం స్కెచ్ వేస్తున్నాడో! 

 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు! నీటిమట్టం ఎంతంటే!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ! 105 కి చేరిన మృతుల సంఖ్య! స్వదేశానికి వచ్చిన భారత పౌరులు! 

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group 

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #CBN #NaraLokesh #NaraBhuvaneswari #Kuppam #Undavalli #Mangalagiri