సైకో ప్రభుత్వంలో అక్రమాలకు కేంద్రంగా మారిన ఆఫీసు! గత ప్రభుత్వ అక్రమాలను వెలికితీసే కూటమి చర్యలు!

Header Banner

సైకో ప్రభుత్వంలో అక్రమాలకు కేంద్రంగా మారిన ఆఫీసు! గత ప్రభుత్వ అక్రమాలను వెలికితీసే కూటమి చర్యలు!

  Thu Aug 08, 2024 18:00        Politics

ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్ తలుపులు తెరుచుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు కేంద్రంగా మారిన ఈ ఆఫీసు, వైసీపీ అక్రమాలపై ఆడిట్ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వానికి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, పోలీసుల ఆధీనంలో ఉన్న ఫైబర్ నెట్ ఆఫీస్‌ను భారీ పోలీసు బందోబస్తుతో తెరిచారు. ప్రస్తుతం, ఫైల్స్ స్కానింగ్ ప్రక్రియ ప్రారంభించబడింది. విశాఖ ఐటీ ఎనేబుల్డ్ సొల్యూషన్స్ సంస్థ ఈ స్కానింగ్ బాధ్యతను తీసుకుంటుంది. గత ప్రభుత్వం అక్రమాలు బయటకు రాకుండా చేసిన ఫైల్స్ ధ్వంసం పై విచారణ జరుగుతుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #apfibernet #opens #scanning #governament #police #vizagit #amaravathi #andhrapradesh #todaynews #flashnews #latestupdates #livenews