గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! అకౌంట్లలోకి డబ్బులు! అదెలా అని అనుకుంటున్నారా?
Tue Aug 20, 2024 07:00 Politicsపాడి రైతులకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. టీడీపీ కూటమి ప్రభుత్వం వీరికి ఊరట కలిగే నిర్ణయంతో ముందుకు వెళ్లనుంది. పశువులు కలిగిన వారికి భరోసా కల్పించేలా.. కొత్త విధివిధనాలు రూపొందించే పనిలో ఉందని తెలుస్తోంది. పశు బీమా పథకం ద్వారా రైతులకు ధీమా కల్పించాలని భావిస్తోంది. విజయనగరం జిల్లాలో రోజువారీ పాల ఉత్పత్తులు దాదాపు 3.6 లక్షల లీటర్లు వరకు ఉంటాయి. ఒకవేళ పశువు మృత్యువాత పడితే అప్పుడు వారు జీవనాధారం కోల్పోవలసి ఉంటుంది. ప్రభుత్వం నుంచి పరిహారం అందితేనే.. మరొకటి కొనుగోలు చేసుకుని మళ్లీ ఉపాధి పొందే వీలుంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పశు పోషకుల వేదనను అర్థం చేసుకొని.. పశు బీమా పథకాన్ని పట్టాలెక్కించేందుకు విధి విధానాలు రూపొందిస్తోంది. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది. పశు నష్టపరిహార పథకం గతంలో నుంచే అమల్లో ఉంది. దీని ద్వారా రెండు నుంచి పదేళ్ల వయసున్న ఆవులు, 3-12 ఏళ్లలోపు గేదెలు మృతి చెందితే మేలుజాతి వాటికి రూ.30 వేలు, దేశవాళీ జాతికి రూ.15 వేలు పరిహారం చెల్లించాలి.
ఇంకా చదవండి: వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!
గొర్రె, మేక చనిపోతే రూ.6 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 5 పశువులు, 20 గొర్రెలు, మేకలు వరకు పరిహారం చెల్లించాలన్నది నిబంధనగా ఉంది. అయితే 2019 నుంచి 2022 వరకు పశు నష్ట పరిహారం పథకాన్ని అమలు చేసి జిల్లాలో 3,774 మంది పాడి రైతులకు చెల్లించాల్సిన రూ.11.14 కోట్లు పరిహారం అందాల్సి ఉంది. కాగా పశు నష్టపరిహారం పథకాన్ని రద్దు చేసి.. 2023లో వైఎస్సార్ పశు బీమా తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం, లబ్ధిదారులు 20 శాతం ప్రీమియం చెల్లించేలా నిర్ణయించారు. రైతులు తమ వాటా చెల్లిస్తున్నా.. ప్రభుత్వం తమ వాటా బడ్జెట్ విడుదల చేయక పథకం నిలిచిపోయింది. తిరిగి ఎన్నికలకు ముందు పట్టాలెక్కించినా సక్రమంగా అమలుకాలేదు. ఈ క్రమంలో పశు బీమా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో రానున్నాయి. ఇకపోతే పశు నష్టపరిహారం పథకం కింద రైతులకు రూ.11.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటికి సంబంధించిన వివరాలన్నీ సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశాం. లబ్ధిదారుల ఖాతాలకే నిధులు జమవుతాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వైవీ రమణ తెలిపారు.
ఇంకా చదవండి: ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.