డీఎస్పీపై హత్యాయత్నం, సోమిరెడ్డి తీవ్ర విమర్శలు! గంజాయి ముఠా వెనుక భారీ కుట్ర ఉందా?

Header Banner

డీఎస్పీపై హత్యాయత్నం, సోమిరెడ్డి తీవ్ర విమర్శలు! గంజాయి ముఠా వెనుక భారీ కుట్ర ఉందా?

  Sat Aug 24, 2024 19:21        Politics

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎస్పీని పరామర్శించారు. గంజాయి మరియు డ్రగ్స్ అక్రమ రవాణా గురించి సీఎం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు. కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో డీఎస్పీని ఢీకొట్టిన గంజాయి ముఠా చేసిన అరాచకాలను ఆయన విమర్శించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే!
 

 

అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు! 

 

ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా! 

 

ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో! 

 

అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #drugs #gang #accident #DSP #todaynews #flashnews #latestupdate