రజనీకాంత్ 'ఓల్డ్ స్టూడెంట్స్' వ్యాఖ్య! స్టాలిన్‌పై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

రజనీకాంత్ 'ఓల్డ్ స్టూడెంట్స్' వ్యాఖ్య! స్టాలిన్‌పై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!

  Mon Aug 26, 2024 18:49        Politics

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం స్టాలిన్‌కు ఒక హెచ్చరికగా తనకు కనిపిస్తోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరుణానిధి మరణం తర్వాత స్టాలిన్ పార్టీని చాలా సమన్వయం చేస్తున్నారని, ఒక టీచర్‌కు కొత్త విద్యార్థిని దారిన పెట్టే విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని, కానీ ఓల్డ్ స్టూడెంట్స్ సమన్వయం చేయడం అంత సులభం కాదన్నారు.

 

ఇంకా చదవండి: రేవంత్ రెడ్డి దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం! బీజేపీ శాసన సభా పక్ష నేత ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆ పాత విద్యార్థులు కూడా మంచి ర్యాంకు హోల్డర్స్ దురై మురుగన్ వంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి మహామహులు ఉన్న పార్టీని స్టాలిన్ ఎలా సమన్వయం చేస్తున్నారో? హ్యాట్సాప్ స్టాలిన్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై ఆసక్తికరంగా స్పందించారు. రజనీకాంత్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి హెచ్చరికగా కనిపిస్తున్నాయన్నారు. దురై మురుగాన్, ఈవీ వేలు వంటి వారు ఉండగా ఉదయనిధి స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు వస్తుందనేది దాని సారాంశమన్నారు. ఎవరినీ నొప్పించకుండా రజనీకాంత్ తనదైన శైలిలో వాస్తవాలు చెప్పారన్నారు.


ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, 30మంది కూడా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!

 దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples