హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూడా కూల్చేస్తాం! రుషికొండ కథ త్వరలో తేలుస్తాం, మంత్రి!

Header Banner

హైడ్రా తరహాలో ఆంధ్రాలో కూడా కూల్చేస్తాం! రుషికొండ కథ త్వరలో తేలుస్తాం, మంత్రి!

  Wed Aug 28, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరోసారి వైసీపీ నాయకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహాలోనే ఇక్కడా అలాంటి అక్రమ కట్టడాలు కూల్చేస్తామని, అందులో ఎలాంటి మొహమాటం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన అక్రమ కట్టడాల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని మంత్రి నారాయణ అన్నారు. ఆ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అంతిమ నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ చెప్పారు. విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విరుచుకుపడ్డారు. రిషికొండలో నిర్మించిన అక్రమ కట్టడాలపై చంద్రబాబు నాయుడు పూర్తిగా దృష్టి సారించారని, కూటమి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినా, అక్రమాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకోరని, ఆ విషయం అందరికీ తెలుసు అని మంత్రి నారాయణ చెప్పారు.

 

ఇంకా చదవండి: పిన్నెల్లి కాదు పిల్లి - మూతి మీద మీసం ఉంటే రమ్మని సవాల్! పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి!

 

గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన అక్రమ కట్టడాల సమాచారం గురించి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నదని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాతనే అక్రమ కట్టడాల విషయంపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలు కూల్చేస్తామని మంత్రి నారాయణ చెప్పడంతో ఇప్పటికే అలాంటి కట్టడాలు నిర్మించిన కొంతమంది నాయకులు హడలిపోతున్నారని తెలిసింది. హైదరాబాదులో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ కట్టడాలు ఇలాగే కూల్చేస్తామని మంత్రి నారాయణ బహిరంగంగా చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.


ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, 30మంది కూడా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 18 ఏళ్లు ఉన్నాయా.. 10 చదివారా! రూ.18,000తో ఉద్యోగం, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

 

ఆమెకు ఆ అధికారం లేదు! కంగనా రనౌత్‌కు బీజేపీ షాక్! భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు!

 

మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో వేకువజాము వరకూ సీఐడీ తనిఖీలు! దస్త్రాల దహన ఘటనపై!

 

 

ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!

 దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance