వైసీపీకి వరుస షాక్ లు! బెంగుళూరులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ!

Header Banner

వైసీపీకి వరుస షాక్ లు! బెంగుళూరులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ!

  Thu Sep 05, 2024 17:58        Politics

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Ycp Mlc Lella Appireddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి (Mangalagiri) టీడీపీ కేంద్రకార్యాలయం (Tdp Office)పై దాడి కేసులో ఆయనను బెంగళూరు (Bengaluru)లో అరెస్ట్ చేసి మంగళగిరికి తరలిస్తున్నారు. ఇదే కేసులో ఉదయం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Ycp Former Mp Nandigam Suresh)ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టడంతో సురేశ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్తో పాటు పలువురిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వారందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి దాఖలు పిటిషన్ ను హైకోర్టు (High Court) డిస్మిస్ చేసింది. దీంతో వారి కోసం పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు.

 

 

ఇంకా చదవండిఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!  

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులుఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP