మహిళలకు శుభవార్త.. అదేంటో తెలిస్తే, వెంటనే ఎగిరి గంతేస్తారు! ఈ ఛాన్స్ మిస్ అయితే ఇక అంతే!

Header Banner

మహిళలకు శుభవార్త.. అదేంటో తెలిస్తే, వెంటనే ఎగిరి గంతేస్తారు! ఈ ఛాన్స్ మిస్ అయితే ఇక అంతే!

  Sat Sep 07, 2024 14:32        Politics

కెనరా బ్యాంకు ఈమధ్య ప్రజలకు ప్రత్యేకమైన సేవలు అందిస్తోంది. కమర్షియల్ యాంగిల్ పక్కన పెట్టి.. కొంత ప్రజా ప్రయోజనాలపై ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా.. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధ్వర్యంలో.. మహిళలకు మేలు జరిగే పనులు చేస్తోంది. తాజాగా టైలరింగ్‌లో 30 రోజులు, బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌లో 30 రోజులు, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్‌ పెయిటింగ్‌లో 30 రోజులు, జ్యూట్‌ బ్యాగుల తయారీలో 13 రోజులపాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని కెనరా బ్యాంకు RCT మేనేజర్‌ అరీఫ్‌ తెలిపారు. ఈ ట్రైనింగ్ ఈనెల 9న మొదలవుతుంది. ఇందులో పాల్గొనాలనుకునే మహిళల వయస్సు 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి. ఐతే.. దీనిపై మహిళలకు చాలా డౌట్లు ఉంటాయి.

 

ఇంకా చదవండి: సీఎం చంద్ర‌బాబు క‌లిసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ఎందుకో తెలుసా?

 

అంటే.. ట్రైనింగ్ టైమింగ్స్, రోజూ ఏ టైంలో ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ సమయంలో స్టేపెండ్ ఏమైనా ఇస్తున్నారా? ఇలా వచ్చే సందేహాలను 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లకు కాల్ చేసి క్లారిటీ పొందవచ్చు. ఈ ట్రైనింగ్ పొందడం బెటరే. ఎందుకంటే.. కేంద్రం ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తోంది. ఈ ట్రైనింగ్ పొందిన వారు.. కేంద్రం ద్వారా కుటుమిషన్లు పొంది.. టైలరింగ్ వృత్తి చేపట్టవచ్చు. అలాగే.. బ్యూటీపార్లర్‌ కెరీర్‌కి ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకా ఎంబ్రాయిడెరీ ప్యాబ్రిక్ పెయింటింగ్ అనేది క్రియేటివిటీ చూపించేవారికి చాలా బాగుంటుంది. ఇంకా జ్యూట్ బాగులు.. పర్యావరణానికి మేలు చేస్తాయి. అందువల్ల ఈ ట్రైనింగ్ తీసుకున్నవారు.. పర్యావరణానికి మేలు చేస్తున్నట్లే.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #GoodNews #AndhraPradesh #APpolitics #APNews #WomensFreeTraining