తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం? ఫిర్యాదులో కీలక వివరాలు!

Header Banner

తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం? ఫిర్యాదులో కీలక వివరాలు!

  Sat Dec 28, 2024 15:56        Politics

తితిదే బోర్డు  సభ్యుడు భానుప్రకాష్రెడ్డి  ఆధ్వర్యంలో భాజపా ప్రతినిధుల బృందం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసింది. తిరుమల పరకామణి కేసు విషయంలో ఆయనకు నేతలు ఫిర్యాదు చేశారు. తితిదే పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు భానుప్రకాశెడ్డి, పాతూరి నాగభూషణం నాలుగు పేజీల లేఖను డీజీపీకి అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని 5.  పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాశెడ్డి ఆరోపించారు. రహస్య అర అమర్చి డబ్బులు తరలించారని చెప్పారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని భాజపా బృందం కోరింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #thirupathi #devasthanam #scam #fruad #todaynews #flashnews #latestupdate