నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

Header Banner

నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

  Thu Jan 02, 2025 11:13        Politics

 

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పార్టీ కోసం శ్రమించిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారికి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం ఈ నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టులపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 200 లకు పైగా కార్పొరేషన్ లు, సొసైటీ ల ఛైర్మన్ పదవులకు దాదాపు 4000 మందికి పైగా పోటీపడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే డైరెక్టర్లు మరియు బోర్డు మెంబర్ల పోస్టులకి దాదాపు 20 వేల మంది ఆశావహులు అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీ వైపు నుండి ఎవరికీ అన్యాయం జరగకూడదని నామినేటెడ్ పోస్టుల విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారికే దక్కుతాయని తేల్చి చెప్పేశారు.  అయితే తాజా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 5 నుండి దావోస్ పర్యటన లోపు ఈ ప్రక్రియ ను పూర్తి చేస్తారని, నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో పెరిగిపోతున్న ఉత్కంఠతో అందరూ ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఎవరు ఎంత అనుకున్నా తుది నిర్ణయం మాత్రం సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP