పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

Header Banner

పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

  Sun Jan 12, 2025 07:00        Politics

సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్డులపై క్యూఆర్ కోడ్‌ను జోడించి, స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వంలో ఎలాంటి పార్టీల రంగులు లేకుండా కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే కార్డుపై ఉంచుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్ ద్వారా నవ దంపతులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!

 

అలాగే, కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులు కూడా ఈ పద్ధతిలో సులభంగా చేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నవ దంపతుల కోసం కొత్తగా దరఖాస్తులు సుమారు 70 వేల వరకు రానున్నాయని అంచనా. అలాగే, కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు కలిపి మొత్తం 2 లక్షల కొత్త రేషన్ కార్డులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. దాంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.50 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

ఆ వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని భావించారు. సంక్రాంతి పండుగకు కొత్త కార్డులు అందించాలని నిర్ణయించినప్పటికీ, రెవెన్యూ సదస్సులు, ధాన్యం కొనుగోళ్లు వంటి ఇతర కార్యక్రమాల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. నవ దంపతులు, కొత్త కుటుంబ సభ్యుల కోసం రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులు అనుసంధానంగా ఉండటంతో, కొత్త కార్డులు అవసరం చాలా మందికి ఉన్న పరిస్థితి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత కొత్త కార్డుల జారీ చేపడతామని అధికారులు వెల్లడించారు.

 

ఇంకా చదవండి: ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews