విశాఖ జువైనల్ హోమ్‌లో బాలికల ఆందోళన! హోంశాఖ మంత్రి విచారణకు ఆదేశాలు!

Header Banner

విశాఖ జువైనల్ హోమ్‌లో బాలికల ఆందోళన! హోంశాఖ మంత్రి విచారణకు ఆదేశాలు!

  Wed Jan 22, 2025 19:33        Politics

విశాఖ వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. సిబ్బంది తమను వేధిస్తున్నారని ఆరోపించారు. స్పందించిన పొలీసులు.. ఆందోళనకు దిగిన బాలికలను హోమ్లో లోపలికి పంపించారు. బాలికలు ఆందోళనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సీపీ, కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #visakha #juvainalhome #police #inquiry #todaynews #flashnews #latestupdate