గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం! హాజరైన పలువురు ప్రముఖులు!

Header Banner

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం! హాజరైన పలువురు ప్రముఖులు!

  Thu Sep 19, 2024 20:21        Gulf News

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants