మీ అభిమాన క్రికెట‌ర్లలో ఎవరెవరికి సొంత విమానాలున్నాయో తెలుసా? జాతీయ మీడియా కథనాల ప్రకారం..

Header Banner

మీ అభిమాన క్రికెట‌ర్లలో ఎవరెవరికి సొంత విమానాలున్నాయో తెలుసా? జాతీయ మీడియా కథనాల ప్రకారం..

  Mon Dec 23, 2024 08:00        Sports

భారత్ లో క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. అందుకే క్రికెటర్లకు ఆటతో పాటు బయట కూడా విపరీతంగా ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ప్రకటనకర్తలు యాడ్స్ కోసం వారి వెంటపడుతుంటారు. కోట్లకు కోట్లు ఇస్తుంటారు. ఇలా కొందరు క్రికెటర్లు వందల కోట్ల ఆదాయం సంపాదించినట్టు జాతీయ మీడియా తేల్చింది. అందులో కొందరు సొంతంగా చిన్నపాటి జెట్ విమానాలు కొనుక్కున్నట్టూ గుర్తించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం... విరాట్ కోహ్లీ... ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ స్థానమేంటో అందరికీ తెలిసిందే. ఆయనకు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది. అన్ని రకాల సదుపాయాలతో ఉన్న ఈ విమానంలో ఫ్యామిలీతో కలసి టూర్లు వేస్తుంటారట. మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో భారత్ కు ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన మేటి క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయనకు ప్రైవేట్ జెట్ ఉందని జాతీయ మీడియా చెబుతోంది. కపిల్ దేవ్... భారత్ కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన లెజెండరీ క్రికెటర్ ఈయన. ఆయనకూ ప్రైవేట్ జెట్ ఉందట.

 

ఇంకా చదవండి: అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై సత్తా చాటిన గుంటూరు క్రీడాకారిణి! ప్రధాని పురస్కార గ్రహీతగా...!

 

హార్దిక్ పాండ్యా... భారత క్రికెట్ అభిమానుల్లో హార్దిక్ పాండ్యా పేరు విననివారెవరూ ఉండరు. ఒక దశలో టీమిండియా వైస్ కెప్టెన్ గా కూడా ఉన్న పాండ్యాకూ సొంతంగా జెట్ విమానం ఉందని జాతీయ మీడియా చెబుతోంది. సచిన్ టెండూల్కర్... క్రికెట్ దేవుడిగా పేరు పొందిన అసాధారణ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచస్థాయిలో ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ధనిక క్రికెటర్లలోనూ ఒకరైన సచిన్ కు సొంతంగా విమానం ఉందట. వీళ్లు మాత్రమే కాకుండా... ఇంకా మరికొందరు క్రికెటర్లకు కూడా ప్రైవేటు జెట్ విమానాలు ఉన్నాయి. అయితే వారి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందని జాతీయ మీడియా పేర్కొంది.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!

 

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Cricket #SportsNews #ViralNews