ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
Fri May 31, 2024 06:13 Educationఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ (ఐఎన్ఐ ఎస్ ఎస్) పరీక్షల్లో సత్తా చాటిన గుంటూరుకు చెందిన డాక్టర్ అత్తోట అఖిల్. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో రెండో ర్యాంకు కైవసం. అఖిల్ తన ఎంబిబిఎస్ ను చిన్నకాకానిలోని ఎన్నారై లో పూర్తి చేశాడు.
ఇంకా చదవండి: 10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ఆయన తల్లిదండ్రులు డాక్టర్ అత్తోట సతీష్ బాబు సర్జన్ గా, తల్లి అత్తోట కవిత చర్మవ్యాధుల నిపుణురాలిగా గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరి కుటుంబంలో మొత్తం 13 మంది వైద్యులు ఉండడం గొప్ప విషయం.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కౌంటింగ్ సమయంలో 144 సెక్షన్! అలజడులు సృష్టిస్తే జైలు శిక్ష!
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
పోస్టల్ ఓటు చెల్లుబాటుపై ఈసీ ఉత్తర్వులు! వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్!
ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్!ఈసీ మెమోలను రద్దు చేయాలన్న డిమాండ్!
ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!
నైరుతి రుతుపవనాల వేగవంతమైన విస్తరణ! ఏపీలో వర్షాలకు సిద్ధమవుతున్న రాష్ట్రం!
EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!
రాష్ట్రమంతా హింస రగలించేందుకు వైసీపీ కుట్రలు! ధీటుగా స్పందించిన చంద్రబాబు!
కడపలో జూన్ 4వ తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!
నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #Guntur #news #doctor #education #MBBS #NRI
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.