అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!

Header Banner

అమరావతి సచివాలయంలో కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్షలు లేకుండానే ఎంపిక!

  Sun Jan 12, 2025 16:30        Employment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి సెక్రటేరియట్లో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్రటేరియట్లో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపాదికన మొత్తం 66 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఈ పోస్టున్నింటినీ భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 25, 2025వ తేదీ లోగా మెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. పోస్టుల వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..
• ఆర్టీజీఎస్ విభాగంలో పోస్టుల సంఖ్య: 02
• ఎవేర్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 03
• ఆర్టీజీఎస్ విభాగంలో అడ్మినిస్ట్రేషన్ పోస్టుల సంఖ్య: 07
• డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 08



ఇంకా చదవండి: ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?



• ప్రొడక్ట్ డెవెలప్మెంట్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 06
• ఏఐ అండ్ టెక్ ఇన్నోవేషన్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
• పీపుల్ పర్సెప్సన్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 20 
• మల్టీ సోర్స్ విజువల్ ఇంటలిజన్స్ హబ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
ఈ 8 విభాగాల్లో.. చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజర్, డేటా అనలిస్ట్, జనరల్ మేనేజర్-హెచ్ఐర్, మేనేజర్- ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్, బిజినెస్ అనలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, డేటా అర్కిటెక్ట్, డేటా గవర్నెన్స్ మేనేజర్, డేటా సైంటిస్ట్/ అనలిస్ట్, డేటా ఇంజినీర్స్/ డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ మేనేజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డైరెక్టర్, ఫుల్ స్టాక్ డెవెలపర్స్/ సీనీయర్ డెవెలపర్/ టీం లీడ్/ ఫ్రంట్ఎండ్ డెవెలపర్స్, క్యూఏ అండ్ టెస్టింగ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఇంకా చదవండిఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!


ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ కు ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా(సీవీ)ని జనవరి 25, 2025వ తేదీ లోగా ఈ మెయిల్ ద్వారా పంపించవచ్చు.
ఈమెయిల్ ఐడీ: jobsrtgs@ap.gov.in


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!

 

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదుఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #amaravathi #secreteriat #jobs #notification #interview #todaynews #flashnews #latestupdate