వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!! ఏపీ DSC పై కీలక ఆదేశాలు.!

Header Banner

వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!! ఏపీ DSC పై కీలక ఆదేశాలు.!

  Wed Feb 21, 2024 11:49        India, Politics

వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.

 

 ఇంకా చదవండి: పల్నాడు ఎస్పీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ!!

 

ప్రకాశం జిల్లాకు చెందిన సురేశ్ తో పాటు మరికొందరు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్ పై స్టే విధించింది.

 

ఇంకా చదవండి:  విలేకరులపై దాడిని ఖండించిన షర్మిల!! క్షమాపణ చెప్పాలని డిమాండ్!!

 

ఈ సందర్భంగా.. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీనిపై స్టే విధిస్తామని నిన్ననే హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకుని రేపు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని..

ఇంకా చదవండి:  టీడీపీతో పొత్తు అవసరం!! పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!!

 

తీర్పును ఒకరోజు వాయిదా వేయాలని కోర్టును అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో విచారణను ఈరోజుకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో, ఎస్టీజీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమంతించే ఆ ఒక్క రూల్ పై హైకోర్టు స్టే విధించింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ఈనాడు" కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి! గంటపాటు బీభత్సం..!

 

ఆస్ట్రేలియా: ఉరుములు మెరుపులతో జడివాన! సిడ్నీ నగరం అతలాకుతలం! పలువురికి తీవ్ర గాయాలు

 

యూఏఈ: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ మూసివేత! అధికారుల నోటిస్!

 

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టాటా గ్రూప్! ఇది కథ ఆఫర్ అంటే ఇంకెందుకు మరీ రెచ్చిపోండి!

 

కువైట్: 6 రోజులు సెలవలు రానున్నాయా? ఈద్ అల్-ఫితర్! ఏప్రిల్ లో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APNews #APolitics #APGovernment #YSRCP #APDSC #APHighCourt #SGT #BED