తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్! తిరుమలలో వారానికి నాలుగు సార్లు!

Header Banner

తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్! తిరుమలలో వారానికి నాలుగు సార్లు!

  Mon Dec 30, 2024 17:28        Devotional

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రెండు రోజుల క్రితం.. తిరుమల తిరుపతి తీసుకున్న నిర్ణయానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టీటీడీ బోర్డు తిరుమలలో తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజుల పాటు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమల దర్శనం ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు సుముఖత చూపడంతో పాటు పలు ఫైలుపై సంతకం చేశారు. దీంతో వచ్చే కొత్త సంవత్సరం నుంచి తిరుమలలో.. తెలంగాణ ప్రజా ప్రతినిధులు లేఖలపై వారానికి నాలుగు సార్లు దర్శించుకోవచ్చు.

 

ఇంకా చదవండిఅతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss! 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇందులో వారానికి రెండుసార్లు బ్రేక్ దర్శనం, అలాగే మరో రెండు సార్లు రూ.300 దర్శనాలు చేసుకునేందుకు టీటీడీ వీలు కల్పించింది. అయితే గతంలో 2019 కి ముందు.. తిరుమలలో అన్ని ప్రాంతాల వారి లేఖలను పరిగణలోకి తీసుకుని దర్శనాలకు అనుమతి ఇచ్చేవారు. కానీ 2019 తర్వాత వైసీపీ అధికారం ఉన్న కాలంలో 2024 వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించ లేదు. దీంతో సౌత్ ఇండియాలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపడం సరికాదని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కొత్తగా టీటీడీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల అసహనంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati