బన్నీ ఫ్యాన్స్ కు పండగే... పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల ఫుటేజి యాడ్! ఒక రికార్డు ప్రకటించే లోపే..

Header Banner

బన్నీ ఫ్యాన్స్ కు పండగే... పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల ఫుటేజి యాడ్! ఒక రికార్డు ప్రకటించే లోపే..

  Tue Jan 07, 2025 20:55        Entertainment

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చేసింది. పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజిని జోడిస్తున్నారు. దాంతో ది వైల్డ్‌ఫైర్‌ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతోందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ పవర్ ఫుల్ రీలోడెడ్ వెర్షన్ జనవరి 11 నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ మేరకు మేకర్స్... అల్లు అర్జున్ చేతిలో గొడ్డలితో ఉగ్రరూపంతో ఉన్న ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో డిసెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయం నమోదు చేసింది. భారతీయ సినీ రికార్డులను తిరగరాస్తూ మరో చరిత్రను సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్‌ నెంబర్‌వన్‌ ఫిల్మ్‌గా 'పుష్ప-2' ది రూల్‌ నిలిచింది. ఈ క్రమంలో 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో రూ.1,831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది.  ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove