నేను సినిమాల్లో నటించకపోవడానికి కారణం వారే! బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు!

Header Banner

నేను సినిమాల్లో నటించకపోవడానికి కారణం వారే! బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు!

  Fri Jan 17, 2025 09:54        Entertainment

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'బ్రహ్మా ఆనందం' మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత, మనవడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం పలు విషయాలను వెల్లడిస్తూ.. తాను సినిమాలు తగ్గించడానికి గల కారణాలను తెలిపారు. 

 

ఇంకా చదవండి: జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

 

బాగానే చేస్తున్నాడు కానీ, ఇంతకు ముందు ఆయన చేస్తే వచ్చినంత నవ్వు ఇప్పుడు రావడం లేదు అని కొందరు కామెంట్స్ చేయడం విన్నానన్నారు. ప్రధానంగా వయసు పైబడటం వల్ల ఇంతకు ముందు చేసినంత యాక్టివ్‌గా చేయలేకపోతున్నానని, ఈ విషయం తనకు అర్ధం అవుతోందన్నారు. వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలని, అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడం తగ్గించానని, అంతే కానీ అవకాశాలు రాక కాదు, చేయలేక కాదని బ్రహ్మానందం పేర్కొన్నారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

 

నేడు (17/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!

 

18న ఏపీకి అమిత్ షా... రెండు రోజుల పర్యటన! అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత!

 

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

 

మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం.. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ! వారిపై కేసు నమోదు!

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

 

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Brahmanandam #MovieNews