మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా? మెరుగైన ఫీచర్లతో టీవీఎస్, బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ! అతి తక్కువ ధరకే!

Header Banner

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా? మెరుగైన ఫీచర్లతో టీవీఎస్, బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ! అతి తక్కువ ధరకే!

  Fri Dec 06, 2024 10:00        Auto

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. ‘విడా వీ2’ పేరుతో వీ2 లైట్, వీ2 ప్లస్, వీ2 ప్రొ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.  వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు. ఇక హైఎండ్ మోడల్ అయిన వీ2 ప్రొ మోడల్ ధర రూ. 1.35 లక్షలు. ఒకసారి చార్జ్ చేసి ఏకంగా 165 కిలోమీటర్లు వెళ్లి రావొచ్చు. రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. ఆరు గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఒకసారి చార్జింగ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ సిస్టం, కస్టమ్ రైడింగ్ మోడ్ వంటివి ఉన్నాయి. వీ2 లైట్ మోడల్‌లో రెండు రైడింగ్ మోడ్స్ రైడ్, ఎకో ఉండగా, వీ2 ప్లస్‌, వీ2 ప్రొలో నాలుగు మోడ్స్.. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 290, ఎంపేర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ‘విడా వీ2’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో..

 

నేడు (5/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HeroVidaV2 #HeroElectricScooter #VidaV2Lite #V2Plus #V2Pro #BusinessNews