భారతీయ విద్యార్థిని ప్రాణం తీసిన వేగం! కఠిన చర్యలు తీసుకున్న సియాటిల్ పోలీసు శాఖ!

Header Banner

భారతీయ విద్యార్థిని ప్రాణం తీసిన వేగం! కఠిన చర్యలు తీసుకున్న సియాటిల్ పోలీసు శాఖ!

  Tue Jan 07, 2025 23:00        U S A

దాదాపు రెండేళ్ల క్రితం.. 2023 జనవరిలో అమెరికాలోని సియాటిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి మృతిచెందిన విషయం తెలిసిందే. ఓ పోలీస్ అధికారి అతివేగంతో వాహనాన్ని నడిపి.. ఆమె ప్రాణాలు హరించాడు. ఏకంగా సుమారు గంటకు 119 కిలోమీటర్ల వేగంతో పెట్రోలింగ్ వాహనంతో ఆమెను ఢీకొట్టాడు. వాహనం ఢీకొన్న వేగానికి ఆమె దాదాపు 100 దూరంలో పడిపోయింది.



ఇంకా చదవండిప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!



ఈ ఘటనలో రెండేళ్ల తరువాత తీర్పొచ్చింది. ప్రమాదానికి కారణమైన పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ను విధుల నుంచి తొలగించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని చెప్తూనే.. జరిగిన ఘటన ఉద్దేశపూర్వక చర్య కాదని పోలీసు శాఖ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మరొకరికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అతను వేగంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



ప్రమాదానికి బాధ్యుడైన సదరు పోలీస్ అధికారి డేవ్.. డ్రగ్ ఓవర్ డోసు బాధిత వ్యక్తిని కాపాడేందుకు వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదానికి, దాని పర్యవసానాలను ఆమోదించలేమని సియాటిల్ తాత్కాలిక పోలీసు చీఫ్ రహర్ అన్నారు. అలా అని మంచి ఉద్దేశంతో వేగంగా వెళ్తున్నా.. అతని నిర్లక్ష్యానికి వల్ల ఓ ప్రాణం బలైందన్నారు. ఈ ఘటనతో సియాటిల్ పోలీసు శాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. జాహ్నవి మృతి పట్ల నవ్వుతూ వ్యాఖ్యలు చేసిన మరో పోలీసు డేనియల్ ఆడెరర్ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


నేడు (
6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..


AP: 
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 
నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapradesh #america #seattle #police #todaynews #flashnews #latestupdate