తూర్పు చైనాలో టోర్నాడో విధ్వంసం! ఐదుగురు మృతి, 100 మందికి గాయాలు!

Header Banner

తూర్పు చైనాలో టోర్నాడో విధ్వంసం! ఐదుగురు మృతి, 100 మందికి గాయాలు!

  Sat Jul 06, 2024 21:57        Others, World

తూర్పు చైనాను భారీ టోర్నాడో హడలెత్తించింది. ఈ సుడిగాలివల్ల ఐదుగురు మరణించగా, 100 మంది గాయపడ్డారు. టోర్నాడో తాకడంతో ఇంటి పైకప్పులు కూలిపోవడం, చెట్లు నేలకూలడం వంటి ఘోర నష్టం జరిగింది. వీడియో ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

ఇంకా చదవండి: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

 

షాహ్రింగ్ ప్రావిన్స్లోని డోంగ్మింగ్ కౌంటీ ఈ సుడిగాలితో తీవ్రంగా దెబ్బతిన్నది. సుమారు 2,820 గృహాలు నాశనం కాగా, స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది.

పరిశోధకుల ప్రకారం, చైనాలో ప్రతి సంవత్సరం సగటున 100 టోర్నడోలు సంభవిస్తాయి. 1961 నుంచి ఇప్పటి వరకు కనీసం 1,772 మరణాలు సుడిగాలివల్ల నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో వచ్చిన సుడిగాలి గ్వాంగ్జౌ ప్రాంతాన్ని తాకి ఐదుగురు మరణించి, 33 మంది గాయపడ్డారు.

 

ఇంకా చదవండి: అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!

 

కొడాలికి బిగుస్తున్న ఉచ్చు! న‌మోదైన మ‌రో కేసు! తన తల్లి మరణానికి..

 

ఇకపై అలాంటివారికి పెన్షన్ లు లేనట్టే! షాక్ ఇచ్చిన చంద్రబాబు!

 

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

 

త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై! ముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం!

 

ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం! యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #ChinaTornado #DongmingCounty #NaturalDisaster #EmergencyResponse #StormDamage #SevereWeather #ChinaNews #TornadoImpact #WeatherUpdate #DisasterRelief