గుజరాత్‌లో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం! ఎంత నష్టం జరిగింది! ప్రాణ నష్టం ఏమైనా ఉందా?

Header Banner

గుజరాత్‌లో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం! ఎంత నష్టం జరిగింది! ప్రాణ నష్టం ఏమైనా ఉందా?

  Sat Jul 06, 2024 22:16        India, Others

గుజరాత్లోని సూరత్ సచిన్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ భవనం పలు ఏళ్ల క్రితం నిర్మించబడినట్లు అధికారులు గుర్తించారు.

 

ఇంకా చదవండి: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం! పూణేలో పెరుగుతున్నా కేసులు!

 

ఇటీవలి కాలంలో గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాత భవనాలు నీటిలో నానిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎంత నష్టం జరిగిందీ, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సిన అవసరం ఉంది.

 

ఇంకా చదవండి: తూర్పు చైనాలో టోర్నాడో విధ్వంసం! ఐదుగురు మృతి, 100 మందికి గాయాలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో! వాడుకుని వదిలేశాడంటూ రోడ్డెక్కిన యువతి!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!

 

కొడాలికి బిగుస్తున్న ఉచ్చు! న‌మోదైన మ‌రో కేసు! తన తల్లి మరణానికి..

 

ఇకపై అలాంటివారికి పెన్షన్ లు లేనట్టే! షాక్ ఇచ్చిన చంద్రబాబు!

 

వామ్మో ఆడ పిల్లనా! దారికి అడ్డంగా ఆటో పెట్టాడని రక్తం వచ్చేలా కొట్టిన యువతి! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!

 

త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై! ముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం!

 

ఏపీలో పెట్టుబడులకు రాజమార్గం! యూఏఈ సంస్థతో పెట్టుబడులపై చర్చలు!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #SuratBuildingCollapse #GujaratAccident #SachinAreaDisaster #RescueOperations #HeavyRainImpact #OldBuildingCollapse #SuratRescueEfforts #GujaratNews #BuildingCollapse #DisasterResponse