జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు? ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో.. అధికారికంగా ప్రకటించని ఏపీ పోలీసులు..

Header Banner

జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు? ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో.. అధికారికంగా ప్రకటించని ఏపీ పోలీసులు..

  Tue Apr 16, 2024 11:57        Politics

సీఎం జగన్‍పై రాయిదాడి కేసు దర్యాప్తులో పురోగతి - సతీష్ అనే యువకుడు జగన్‍పై రాయి విసిరినట్లు గుర్తింపు - సతీష్ అజిత్‍సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందిన యువకుడిగా గుర్తింపు

 

ఇంకా చదవండి: నెల్లూరు: రెచ్చిపోతున్న ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు! ప్రతి రోజు రాత్రి వేళల్లో.. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా..

 

- సతీష్‍తో పాటు అతనితో ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‍లను అదుపులోకి తీసుకున్న సిట్ - దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్న పోలీసులు - ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి - రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడి చేశాడని గుర్తించిన పోలీసులు - సడెన్‍గా జగన్‍పై సతీష్ డాడిచేశాడని గుర్తించిన పోలీసులు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #Jagan #Case #AndhraPradesh #APpeoples