కోనసీమ: మండపేట నియోజకవర్గంలో 1,500 మంది వాలంటీర్ల రాజీనామా!! ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం..

Header Banner

కోనసీమ: మండపేట నియోజకవర్గంలో 1,500 మంది వాలంటీర్ల రాజీనామా!! ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం..

  Tue Apr 16, 2024 13:01        Politics

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వాలంటీర్ల సేవలను ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే, ఎన్నికల విధులకు వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టింది. దీంతో, వైసీపీకి అనుకూలంగా ఉన్న పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. తాజాగా కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో దాదాపు 1,200 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

 

ఇంకా చదవండి: జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు? ఫుట్‍పాత్ కోసం వేసే టైల్ రాయితో.. అధికారికంగా ప్రకటించని ఏపీ పోలీసులు..

 

జగన్ ను మళ్లీ సీఎం చేయాలంటే వైసీపీ కార్యకర్తల్లా మారి పార్టీ కోసం పని చేయాలని వీరు నిర్ణయించుకున్నారు. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఓట్లు వైసీపీకి పడేలా వీరు కృషి చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలను రూ. 10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇస్తున్న సంగతి తెలిసిందే.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #APVolunteers #Resignation #YSRCP #Jagan