విజయవాడ: బీజేపీ నేత లంకా దినకర్ మీడియా సమావేశం! వివిధ రూపాల్లో దోపిడీ.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోగా..

Header Banner

విజయవాడ: బీజేపీ నేత లంకా దినకర్ మీడియా సమావేశం! వివిధ రూపాల్లో దోపిడీ.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోగా..

  Tue Apr 16, 2024 14:10        Politics

విజయవాడ: బీజేపీ నేత లంకా దినకర్ మీడియా సమావేశం: జగన్ అసమర్థ పాలనలో పేదల జీవనం ప్రశ్నార్థకమైంది - ఆర్థికంగా ఆదాయాలన్నీ పడిపోయి అవస్థలు పడుతున్నారు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లే పరిస్థితి - రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోగా.. కొత్తవి రాలేదు

 

ఇంకా చదవండి: మండపేట వైసీపీ అభ్యర్థికి 18 నెలలు జైలు శిక్ష.. రెండు లక్షల జరిమానా! విశాఖ హైకోర్టు తీర్పు..

 

- విద్యుత్ ఛార్జీలు పెంచడమే గాక.. వివిధ రూపాల్లో దోపిడీ పెరిగింది - ఉద్యోగాలు లేక పీజీలు చేసినా రోజువారీ కూలీ చేసుకునే పరిస్థితి - సంక్షేమం పేరుతో వేల కోట్లు జగన్ దోచుకున్నారు - జీవితాలను బాగు చేసుకునే అవకాశం ప్రజలకు వచ్చింది - ప్రజలు బాగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి: బీజేపీ నేత లంకా దినకర్


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

 

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

 

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

 

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

 

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #BJP #APpolitics #LankaDinakar