గుంటూరు: ఆస్తుల వివరాలు వెల్లడించిన లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని! అమెరికాలో రూ.28 కోట్ల 26 లక్షల విలువైన..
Mon Apr 22, 2024 20:29 Politicsఆస్తుల వివరాలు వెల్లడించిన గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని – పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ రూ.5,700 కోట్లు – పెమ్మసాని చరాస్తుల విలువ రూ.2,316 కోట్లు – పెమ్మసాని భార్య శ్రీరత్నకు రూ.2,289 కోట్ల చరాస్తులు – పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.1200 కోట్ల విలువైన షేర్లు – పెమ్మసాని, శ్రీరత్నకు చెరో రూ.519 కోట్ల అప్పులు – పెమ్మసాని చంద్రశేఖర్ కు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు – పెమ్మసాని, శ్రీరత్నకు బ్యాంకు ఖాతాల్లో చెరో రూ.5.9 కోట్లు
ఇంకా చదవండి: కోడి కత్తి చరిత్రను గులకరాయి తిరగరాసింది! లేనిగాయానికి కట్టిన కట్టు..లోకేశ్
– పెమ్మసాని కుటుంబానికి 6.86 కిలోల బంగారు ఆభరణాలు – పెమ్మసానికి గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగు భూములు – పెమ్మసాని భార్య పేరిట కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువైన సాగుభూమి – పెమ్మసానికి హైదరాబాద్ లో రూ.28.1 కోట్ల విలువైన భూములు – పెమ్మసానికి అమెరికాలో రూ.6.82 కోట్ల విలువైన భూములు – పెమ్మసానికి హైదరాబాద్ లో 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం – పెమ్మసాని భార్య పేరిట ఢిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం – అమెరికాలో రూ.28 కోట్ల 26 లక్షల విలువైన నిసాస భవనాలు ఉన్నట్లు వెల్లడి
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #TDPMP #AndhraPradesh #Dr.ChandraPemmasani #properties
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.