వైసీపీ మాజీ ఎంపీ కి సుప్రీం కోర్టులో షాక్! బెయిల్ పిటిషన్ విచారణలో!

Header Banner

వైసీపీ మాజీ ఎంపీ కి సుప్రీం కోర్టులో షాక్! బెయిల్ పిటిషన్ విచారణలో!

  Tue Jan 07, 2025 13:06        Politics

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారించిన అనంతరం.. ఈ హత్య కేసులో ఛార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలా ఉంటే 2020లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ తనకు వస్తున్న పెన్షన్ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్ ను దూషించింది. దీంతో మరియమ్మ ఇంటిపై దాడి చేసి అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మహిళను దారుణంగా హతమార్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు! 

 

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో! 

 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం! 

 

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం! 

 

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్! 

 

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP