OTT సెంటర్ కి వచ్చేస్తున్న "హనుమాన్" మూవీ!! ఏకంగా రూ.293.30 కోట్లు కొల్లగొట్టిన మూవీ!
Fri Mar 15, 2024 16:24 Entertainmentయువ నటుడు తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్నీ భాషల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి 2024లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇంకా చదవండి: వాణి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు!! అతడితో ఒక గంట మాట్లాడే అవకాశం..
ఇలా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్లు ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై, ఎప్పుడు విడుదలవుతుందనేది కొంతమేర గందరగోళానికి గురిచేసింది. చివరికి 'జియో సినిమా'లో మార్చి 16న హనుమాన్ వస్తోంది. ఈ మేరకు జియో సినిమా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!
జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?
మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!
ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!
అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #HanuMan #JioCinema #JiocinemaHanuman #TejaSajja #Tollywood #CinemaNews #OTTRelease
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.