కల్కి మూవీతో మతి పోగొట్టిన నాగస్విన్! ఇక ఆ పనిలోనే రాజమౌళి బిజీ బిజీ! SSMB29 !

Header Banner

కల్కి మూవీతో మతి పోగొట్టిన నాగస్విన్! ఇక ఆ పనిలోనే రాజమౌళి బిజీ బిజీ! SSMB29 !

  Mon Jul 01, 2024 11:48        Cinemas

రాజమౌళితో సినిమా అంటే ఒక మూడేళ్లు అతనితో కలిసి జర్నీ చేయడానికి రెడీ కావాల్సిందే. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లతో పాన్ ఇండియా ట్రెండ్ క్రియేట్ చేసి సక్సెస్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ మూవీగా సిద్ధం చేయబోతున్నాడు.


ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి అదే పనిలో బిజీగా ఉంటున్నారు. లుక్ టెస్ట్ కంప్లీట్ అయితే మహేష్ బాబు దానికి తగ్గట్లు మేకోవర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. దీంతో పాటు స్టోరీబోర్డు వర్క్ కూడా జరుగుతుందంట. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని రాజమౌళి రంగంలోకి దించుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు.

 

 సినిమా షూటింగ్ మొత్తం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ఛాన్స్ ఉందంట. అడ్వాంచర్ ట్రావెలర్ పాత్ర కావడంతో కొత్తగా యూనిక్ గా ఉండాలని రాజమౌళి అనుకుంటున్నారు.


ఇంకా చదవండి : అంబానీ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు! వివేకానంద విద్యామందిర్ లో పేద కుటుంబాల‌కు వివాహాలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

అరకు కాఫీ అద్భుతం! మోదీతో మరోసారి తాగేందుకు ఎదురుచూస్తున్నా! ఎక్స్ లో పోస్ట్!

 

హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్ల ఉద్యోగాలు! ఉంచుతారా.. తీస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందేనా!

 

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

 

బ్రిటన్ ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్ ప్రార్థనలు! భారత టీ20 విజయం పై ప్రశంసలు!

 

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు"! తెలుగు ప్రజల సెంటిమెంట్‌పై! కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ!

 

వర్షకాలంలో జిడ్డు చర్మం కలవారు! మెరుపు లాంటి ఎరుపు కోసం కీర!

 

పెన్నులు, పిన్నులు పట్టని ఆ బ్యాగ్ ఖరీదు 65 లక్షలా! ఇది కేవ‌లం బ్యాగ్ మాత్ర‌మే కాదు! అంబానీకి కాబోయే కోడ‌లు రాధిక మర్చెంట్!

 

అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #maheshbabu #rajamouli #nagaaswin #ssmb #ఫిల్మ్