ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు! దేవర జులై అప్డేట్‌ ఫ్యాన్స్ కి మంచి కిక్‌!

Header Banner

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు! దేవర జులై అప్డేట్‌ ఫ్యాన్స్ కి మంచి కిక్‌!

  Mon Jul 01, 2024 15:16        Cinemas

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నాదేవర సినిమా కోసం ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు మరియు ఇతర భాషల సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు దక్కింది.

రెండు పార్ట్‌ లుగా విడుదల కానున్నదేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దేవర 1 కి సంబంధించిన కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, ప్రకాష్ రాజ్‌, షైన్‌ టామ్‌, శ్రీకాంత్‌ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌ ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్‌ - జాన్వీ కపూర్‌ లతో ఫారిన్‌ లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ ఉంటుంది అని,దాంతో దేవర పార్ట్‌ 1 షూటింగ్‌ పూర్తి అయిపోతుంది అని మేకర్స్ వెల్లడించారు.

జులై నెలలో షూటింగ్‌ పూర్తి చేయాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదని, ఒకటి లేదా రెండు వారాలు అదనంగా సినిమా కు డేట్లు కేటాయించాల్సి వస్తుంది అంటూ మేకర్స్ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట. కనుక జులై అప్డేట్‌ ఫ్యాన్స్ కి మంచి కిక్‌ ఇస్తుంది.



ఇంకా చదవండి : భారీ బడ్జెట్ తో తెలుగు భారతీయ సినిమాలు! హాలీవుడ్ కి ధీటుగా ఇండియ‌న్ సినిమా! 'క‌ల్కి 2898 AD' అత్యంత టాప్ భారతీయ!

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

అరకు కాఫీ అద్భుతం! మోదీతో మరోసారి తాగేందుకు ఎదురుచూస్తున్నా! ఎక్స్ లో పోస్ట్!

 

హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్ల ఉద్యోగాలు! ఉంచుతారా.. తీస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందేనా!

 

తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

 

బ్రిటన్ ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్ ప్రార్థనలు! భారత టీ20 విజయం పై ప్రశంసలు!

 

"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు"! తెలుగు ప్రజల సెంటిమెంట్‌పై! కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ!

 

వర్షకాలంలో జిడ్డు చర్మం కలవారు! మెరుపు లాంటి ఎరుపు కోసం కీర!

 

పెన్నులు, పిన్నులు పట్టని ఆ బ్యాగ్ ఖరీదు 65 లక్షల! ఇది కేవ‌లం బ్యాగ్ మాత్ర‌మే కాదు! అంబానీకి కాబోయే కోడ‌లు రాధిక మర్చెంట్!

 

అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #jr ntr #devara #koratala siva #july #rrr #prakashraj