రేపు ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే! రెడీగా ఉండండి మరీ!

Header Banner

రేపు ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే! రెడీగా ఉండండి మరీ!

  Wed Sep 11, 2024 10:40        Cinemas

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై రేపు గట్టిగానే సందడి కనిపించనుంది. మంచి కంటెంట్ ఉన్న తెలుగులో సినిమాలతో పాటు, క్రేజ్ ఉన్న అనువాదాలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ జాబితాలో ముందుగా మనకి 'మిస్టర్ బచ్చన్' కనిపిస్తోంది. పీపుల్ మీడియా - టి సిరీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రవితేజ - భాగ్యశ్రీ బోర్సే - జగపతిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. రేపటి నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. 

 

ఇంకా చదవండి:  స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

 ఇక అదే రోజున 'నెట్ ఫ్లిక్స్' సెంటర్లో మరో తెలుగు సినిమా అడుగుపెట్టనుంది. ఆ సినిమా పేరే 'ఆయ్'. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. నార్నె నితిన్ - నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా, కామెడీ కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ రోజునే 'ఈటీవీ విన్' ద్వారా 'కమిటీ కుర్రోళ్లు' ఆడియన్స్ ను పలకరించనుంది. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఆగస్టు 9న విడుదలై థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. 

ఇక రేపే 'బెంచ్ లైఫ్' అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైభవ్ .. రితిక సింగ్ .. చరణ్ పేరి ప్రధామైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి మానస శర్మ దర్శకత్వం వహించారు. రేపటి నుంచి 'సోనీ లివ్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 13వ తేదీన 'రఘుతాత' సినిమాను 'జీ 5' ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, సుమన్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వస్తోంది.  

 

ఇంకా చదవండి: ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #OTT #NewMovies #Content #Release #Summer