టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ తెలుగు సినీ గేయ‌ ర‌చ‌యిత క‌న్నుమూత‌! ఆత్రేయ ద‌గ్గ‌ర శిష్య‌రికం..

Header Banner

టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ తెలుగు సినీ గేయ‌ ర‌చ‌యిత క‌న్నుమూత‌! ఆత్రేయ ద‌గ్గ‌ర శిష్య‌రికం..

  Thu Sep 12, 2024 14:52        Cinemas

టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ తెలుగు సినీ గీత ర‌చ‌యిత గురుచ‌ర‌ణ్ (77) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆత్రేయ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ఆయ‌న దాదాపు రెండు వంద‌ల‌కు పైగా సినిమా పాట‌లు రాశారు.

 

ఇంకా చదవండి: విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

ఆయ‌న క‌లం నుంచి జాలు వారిన వాటిలో ముద్ద‌బంతి పువ్వులో మూగ‌బాస‌లు, బోయ‌వాని వేటుకు గాయ‌ప‌డిన కోయిల వంటి ఎన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. ఇక గురుచ‌ర‌ణ్ అస‌లు పేరు మానాపుర‌పు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. అల‌నాటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మానాపురపు అప్పారావు, న‌టి ఎంఆర్ తిలకం దంప‌తుల కుమారుడు. న‌టుడు మోహ‌న్‌బాబుకు గురుచ‌ర‌ణ్ అంటే ప్ర‌త్యేక అభిమానం. అందుకే ఆయ‌న సినిమాలో క‌నీసం ఒక్క పాట అయిన రాయించేవారు. గురుచ‌ర‌ణ్ మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gurucharan #TeluguLyricist #PassedAway #Tollywood