మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది! ఎప్పుడో తెలుసా?

Header Banner

మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది! ఎప్పుడో తెలుసా?

  Sun Sep 15, 2024 15:11        Cinemas

టాలీవుడ్‌లో క్రైం కామెడీ నేపథ్యంలో సందడి చేస్తోన్న ప్రాంఛైజీ చిత్రం మత్తు వదలరా. రితేశ్ రానా (డెబ్యూ) దర్శకత్వంలో శ్రీ సింహా, సత్య కాంబోలో 2019లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది. తాజాగా సీక్వెల్‌ మత్తు వదలరా 2 సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

 

ఇంకా చదవండిమోదీ పుట్టినరోజు నాడు అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో 4 వేల కిలోల శాకాహారం పంపిణీ కార్యక్రమం! ఎక్కడో తెలుసా? 

 

ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాంచైజీలో మూడో పార్టు కూడా ఉండబోతుంది. ఇదే విషయాన్ని మత్తు వదలరా 2 సక్సెస్‌ మీట్‌లో చెప్పాడు రితేశ్‌ రానా. మత్తు వదలరా 3పై పనిచేయాల్సి ఉందని చెప్పాడు. అంతేకాదు సీక్వెల్‌ ఎండ్‌ కార్డ్స్‌ లో కూడా క్లారిటీ ఇవ్వడంతో నెక్ట్స్ చాప్టర్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్‌. మూడో పార్టు ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తాడనేది మాత్రం సస్పెన్స్‌ నెలకొంది. 

 

ఇంకా చదవండికొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఫస్ట్‌ పార్టులో నగేశ్‌ అగస్త్య, రెండో పార్టులో ఫరియా అబ్దుల్లా థర్డ్‌ లీడ్ రోల్‌లో కనిపించగా.. మరి మూడో పార్ట్‌లో ఎవరిని యాడ్ చేయబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సీక్వెల్‌కు కాల భైరవ మరోసారి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరి త్రీక్వెల్‌ను ఏ బ్యానర్‌లో వస్తుందనేది చూడాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

 

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపేపండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Cinemas #Movies #Entertainment #Tollywood #Telugu