యూరోప్: విమానలలో ఈ మూడు రంగులు ఉన్న సూట్ కేసులు పై నిషేధం! ప్రయాణికులకు కీలక హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్ వే కంపెనీలు! రిబ్బన్లు వాడకంపై కూడా నిషేధం!

Header Banner

యూరోప్: విమానలలో ఈ మూడు రంగులు ఉన్న సూట్ కేసులు పై నిషేధం! ప్రయాణికులకు కీలక హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్ వే కంపెనీలు! రిబ్బన్లు వాడకంపై కూడా నిషేధం!

  Thu Sep 12, 2024 22:50        Europe, Travel

విమానంలో ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ తీసుకోవడం కోసం ఎంతో సేపు ఎదురుచూపులు చూడాలి. ఒకవేళ మీ లగేజ్ బ్లాక్, నేవీ బ్లూ, లేదా గ్రే అయి ఉంటే ఇంకా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులు ఎక్కువ శాతం మంది ఈ రంగులే వాడతారు. 

 

ఇటీవల చాలా యూరోపియన్ యూనియన్ ఎయిర్ వేస్ కంపెనీలు ఈ మూడు రంగుల సూట్ కేసులను వాడవద్దని ఎన్నో రకాల సూచనలు ఇస్తున్నాయి. అదేవిధంగా చాలామంది ఇలాంటి కలర్ లో ఉన్న సూట్ కేసులకు రిబ్బన్లు కట్టటాలు కూడా చేస్తుంటారు. మీరు ఇబ్బంది కట్టటం అనేదాన్ని కూడా చాలా ఎయిర్వేస్లు బ్యాన్ చేస్తున్నాయి. 

 

అదే కోవలకి ప్రముఖ యూరోపియన్ ఎయిర్ లైన్ అయిన రయన్ ఎయిర్ పైన చెప్పిన రంగులను తక్కువగా ఉపయోగించమని ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. అదేవిధంగా ఐర్లాండ్ ఎయిర్ వేస్ మరియు డబ్లింగ్ ఎయిర్పోర్ట్ కూడా రిబ్బన్ వాడవద్దని స్ట్రిక్ట్ గా సూచిస్తున్నాయి. ఇవి స్కానింగ్ మిషన్ ద్వారా వెళ్లేటప్పుడు ఈ రిబ్బన్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, దీనివలన విపరీతమైన ఆలస్యం జరుగుతుంది అని తెలుపుతున్నారు. 

 

ఇంకా చదవండిగోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే! 

 

కాబట్టి ప్రస్తుతం యూరప్ యూనియన్ దేశాలలో ప్రయాణిస్తున్న వారు ఎవరైనా కూడా బ్లాక్, నావి బ్లూ, గ్రే కలర్ లో ఉన్న సూట్ కేసులను ఎట్టి పరిస్థితులలోను వాడకుండా, మీకు నచ్చిన వేరే కలర్స్, డిజైన్స్ లో ఉన్న వాటిని కొనుక్కోవడం మంచిది అని పలు ఎయిర్వేస్ కంపెనీలు మరియు ఎయిర్ పోర్ట్లు తెలుపుతున్నాయి. 

 

అదేవిధంగా ఒక యూరోప్ అనే కాకుండా వేరే ప్రపంచ దేశాలకు వెళ్లేటప్పుడు కూడా ఈ మూడు కలర్ లలో ఉన్న సూట్ కేసులు వాడకుండా చూసుకోవడం మంచిది. 

 

"Make it easier to spot your checked-in luggage on the carousel, especially if your luggage is black, navy or grey (like 99.9 percent of the population)," Ryanair said in a statement. "Add a colourful luggage tag or ribbon to the handle so that there's no confusion on arrival." Or course, having a suitcase that is more recognisable makes complete sense. 

 

ఇంకా చదవండిఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

However, the advice to use a ribbon as a point of differentiation is a contentious one, as other airline staff have previously warned against the practice. A baggage handler from Dublin Airport warned anything extra on your suitcase could interfere with the automatic scanners at airports - especially ribbons. 

 

"Ribbons that people tie onto their suitcases to help identify them can cause issues with the bag being scanned in the baggage hall," he told RSVP Live. He also recommended people take care to remove any old stickers on the bags otherwise it can "cause confusion with the scanning process".

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #Europe #UAE #Travelling