ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!

Header Banner

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!

  Fri Jul 19, 2024 13:49        Travel

సాంకేతిక కారణాలతో అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితిపై విచారణ జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. సాంకేతిక లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు, టికెట్ బుకింగ్ లపై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తుంది. మరోపక్క జాతీయ మీడియాలో మాత్రం మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ హ్యాకింగ్ కు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ కావడంతో అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే లండన్ స్టాక్ మార్కెట్లు సహా అనేక సేవలకు విఘాతం కలిగింది. ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోపక్క మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అంతరాయం కారణంగా ముంబైలోని చెక్-ఇన్ సేవలపై ప్రభావం చూపింది. ఇండిగో, అకాసా, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ఇండిగో, అకాసాఎయిర్, స్పైస్ట్ చెక్-ఇన్ సేవలు ప్రభావితమయ్యాయని, దేశవ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ! 

 

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర! 

 

వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన! త్వరలో 5జీ సేవలు ప్రారంభం!

 

ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు! ఆ జిల్లాల్లో స్కూల్లకు సెలవు!

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Travel #AirTravel #India #World #SpiceJet #AkasaAir