బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! రూ.25 వేలు జరిమానా, ఈ తప్పు అస్సలు చేయొద్దు!

Header Banner

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! రూ.25 వేలు జరిమానా, ఈ తప్పు అస్సలు చేయొద్దు!

  Mon Sep 16, 2024 09:00        Travel

మైనర్ యువకులు బైకులు నడుపుతున్నారా..? అయితే తెలుసుకోవాల్సింది ఇదే. తెలిసి తెలియని వయసులో బైకులు నడుపుతూ రోడ్డుపై వస్తూ ఉంటారు. కనీసం సిగ్నల్ వద్దకు రాగానే ఎక్కడ వెళ్లాలో తెలియని పరిస్థితి. మైనర్ యువకులు మాత్రం బైక్ దొరికిందంటే చాలు.. రయ్యమని రోడ్లపైకి వచ్చి.. మరో వాహనానికి ఢీ కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపోయేది యువతే. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు మైనర్ యూత్ కు మోటార్ వాహనాలు ఇవ్వద్దు అని చట్టాలు వచ్చినా తుంగలో తొక్కిస్తున్నారు యువత. ట్రాఫిక్ పోలీసులు సైతం వారికి ఎన్ని అవగాహనలు కల్పించినా వాహనాలతో రోడ్డుపైకి వస్తున్నారు. మైనర్ వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులు బైక్ పై రూ.25,000 జరిమానా వేసినా యువత మాత్రం తగ్గడం లేదంటున్నారు.

 

ఇంకా చదవండి: నవంబర్ నుండి ఈ దేశానికి కూడా వీసా లేకుండా ప్రయాణించవచ్చు! భారతదేశంతో పాటు మరో 20 దేశాల వారికి! ఆ దేశం ఎన్నో వందల ఆకర్షణీయమైన ద్వీపాల కలయిక!

 

ట్రాఫిక్ పోలీసులకు మైనర్ యువకులు బైక్ తో దొరికితే 25 సంవత్సరాల వరకు లైసెన్స్ రాకుండా ఉంటుందని సీనియర్ అడ్వకేట్ కున వేణుగోపాల్ ‘లోకల్18’ తో వివరించారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కాలంలో ట్రాఫిక్ చలానాలు ఎన్ని వేసినా యువత మాత్రం ఎంచక్కా తిరుగుతున్నారు. వీటిని అరికట్టేందుకు తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకొని వారికి వాహనాలు, బైకులు గాని ఇవ్వద్దు అని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలకు నచ్చజెప్పే విధంగా తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకొని చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పినా లెక్క చేయటం లేదు. వారు చేసేది చేస్తున్నారు. పిల్లలకు బైక్ ఇచ్చేటప్పుడు సరైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #India #Vijayawada